Home News 50MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 5G

50MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 5G

Highlights
  • భారత్‌లో లాంచైన Vivo V29 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo V29, V29 Pro
  • Vivo V29 ధర ప్రారంభ రూ.32,999

Vivo V29 సిరీస్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. అవి: Vivo V29, Vivo V29 Pro. Vivo V29 సిరీస్ డివైజెస్ 12జిబి వరకు ర్యామ్, ఆరా లైట్, 6.78-ఇంచ్ భారీ అమోలెడ్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఈ ఆర్టికల్ లో స్టాండర్డ్ మోడల్ Vivo V29 ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29 ధర, లభ్యత

Vivo V29 కెమెరా విశేషాలు

Vivo V29 స్పెసిఫికేషన్స్