Home News 80W చార్జింగ్, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 Pro

80W చార్జింగ్, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 Pro

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Vivo V29 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo V29, V29 Pro
  • Vivo V29 Pro ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V29, V29 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. మెరుగైన కెమెరా, స్టైలిష్ లుక్స్ తో వచ్చిన ఈ ఫోన్లు యూజర్లను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. సరే, ఈ ఆర్టికల్ లో మనం Vivo V29 Pro గురించి తెలుసుకుందాం. Vivo V29 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి ఈ ఫోన్ ధర ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V29 Pro ధర, ఆఫర్లు

Vivo V29 Pro డివైజ్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.39,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.42,999 గా నిర్ణయించారు. నేటి నుంచే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్స్, వివో పార్ట్‌నర్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. కంపెనీ హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ పై రూ.3,500 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఫోన్ రూ.36,499 కే లభించనుంది.

Vivo V29 Pro స్పెసిఫికేషన్స్