Home News 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo V29e 5G

50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo V29e 5G

Highlights
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వచ్చిన Vivo V29e 5G
  • 3D కర్వ్ డిజైన్ ఆఫర్ చేస్తున్న డివైజ్
  • ఫోన్ మందం: కేవలం 7.57 మి.మీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V29e 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ వివో వీ-29 సిరీస్ లో భాగంగా వచ్చిన మొదటి ఫోన్. దీని తర్వాత ఇతర మోడల్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే Vivo V29e 5G డివైజ్ 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో లాంచ్ అయ్యింది. తన సెగ్మెంట్ లో ఉన్న ఇతర వన్‌ప్లస్, రియల్మీ ఫోన్లను Vivo V29e 5G బీట్ చేయగలదని స్పెసిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, డిజైన్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V29e 5G డిజైన్

Vivo V29e 5G స్పెసిఫికేషన్స్