Home News లీకైన Vivo V29e భారత మార్కెట్ ధర, మెమొరీ వేరియంట్స్!

లీకైన Vivo V29e భారత మార్కెట్ ధర, మెమొరీ వేరియంట్స్!

Highlights
  • ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Vivo V29e
  • లీకైన ఇండియా ధర, మెమొరీ వేరియంట్స్
  • Vivo V29e ప్రారంభ ధర రూ.26,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత భారతీయ మార్కెట్ లో Vivo V29e డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఆగస్టు 28 వ తేదీన భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. అయితే లాంచ్ కి ముందు Vivo V29e డివైజ్ ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V29e ధర (లీక్)

Vivo V29e కి సంబంధించిన పోస్టర్ ని The Tech Outlook షేర్ చేసింది. ఆ పోస్టర్ లో మెమొరీ వేరియంట్స్ మరియు వాటి ధరల వివరాలు పేర్కొనబడి ఉన్నాయి. లీక్ ప్రకారం, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.28,999 గా ఉంది. లీక్ ప్రకారం, Vivo V29e డివైజ్ ఆర్టిస్టిక్ బ్లాక్ మరియు ఆర్టిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే మెమొరీ వేరియంట్ మరియు కలర్ ఆప్షన్స్ తదితర విషయాలపై వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. సరే, ఓసారి Vivo V29e స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V29e స్పెసిఫికేషన్స్