Home News Vivo: 50MP కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo V30

Vivo: 50MP కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo V30

Highlights
  • నేడు గ్లోబల్‌గా లాంచైన Vivo V30
  • ఇంకా వెల్లడికాని డివైజ్ ధర
  • 3డీ పెటల్ ప్యాటర్న్ తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు గ్లోబల్ గా Vivo V30 డివైజ్ ని లాంచ్ చేసింది. చూడటానికి ఈ ఫోన్ గత డిసెంబర్ లో చైనాలో లాంచైన Vivo S18 మాదిరి ఉంది. Vivo V30 డివైజ్ త్వరలోనే భారత్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ మరియు యూఏఈ దేశాల్లో విడుదల కానుంది. Vivo V30 డివైజ్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది.

Vivo V30 లభ్యత, ధర

Vivo V30 5G స్పెసిఫికేషన్స్