Home News Vivo V30: TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వీ30

Vivo V30: TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వీ30

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • టీడీఆర్ఏ సైట్ పై లిస్టైన డివైజ్
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్నVivo V30

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. ఇంకా ఈ ఫోన్ల లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తాజాగా Vivo V30 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30 టీడీఆర్ఏ లిస్టింగ్

Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)