Home News 50MP సెల్ఫీ కెమెరాతో మెక్సికోలో లాంచైన Vivo V30 Lite 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి!

50MP సెల్ఫీ కెమెరాతో మెక్సికోలో లాంచైన Vivo V30 Lite 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights
  • మెక్సికోలో లాంచైన Vivo V30 Lite 5G
  • Snapdragon 695 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Vivo V30 Lite 5G ధర MXN 8,999 (సుమారు రూ.44,065)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo మెక్సికో దేశంలో Vivo V30 Lite 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గత మోడల్ Vivo V29 Lite 5G కి సక్సెసర్ గా వచ్చింది. వివో వీ29 లైట్ 5జీ ఈ ఏడాది జూన్ నెలలో లాంచ్ అయ్యింది. ఇకపోతే, Vivo V30 Lite 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ఫ్రంట్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6.67-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ అమోలెడ్ ఈ4 స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo V30 Lite 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite 5G ధర, కలర్ ఆప్షన్స్

Vivo V30 Lite 5G స్పెసిఫికేషన్స్

Source: Gizmochina