Home News Google Play Console పై కనిపించిన Vivo V30 Lite; రివీలైన రెండర్ ఇమేజ్, ప్రధాన స్పెసిఫికేషన్స్!

Google Play Console పై కనిపించిన Vivo V30 Lite; రివీలైన రెండర్ ఇమేజ్, ప్రధాన స్పెసిఫికేషన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 Lite
  • రివీలైన గూగుల్ ప్లే కన్సోల్, బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్
  • కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్ తో వస్తోన్న Vivo V30 Lite

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 Lite డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ మరియు బ్లూటూత్ ఎస్‌ఐజీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని TheTechOutlook తన కథనంలో వెల్లడించింది. ఇక లిస్టింగ్స్ ద్వారా Vivo V30 Lite యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు రెండర్ ఇమేజ్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Vivo V30 Lite బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్