Home News Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన Vivo V30 Pro, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన Vivo V30 Pro, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • V2379 మోడల్ నంబర్ తో కనిపించిన Vivo V30 Pro
  • బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తోన్న డివైజ్
  • ఇప్పటికే చైనాలో లాంచైన Vivo V30

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్‌ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలుత Vivo V30 చైనా మార్కెట్ లో ఇప్పటికే లాంచ్ అయ్యింది. ఇప్పుడు Vivo V30 Pro లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Vivo V30 Pro బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Vivo V30 స్పెసిఫికేషన్స్