Home News Vivo: డైమెన్సిటీ 8200 చిప్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo V30 Pro

Vivo: డైమెన్సిటీ 8200 చిప్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo V30 Pro

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 Pro
  • గీక్‌బెంచ్ పై డివైజ్ మోడల్ నంబర్ V2319
  • 12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె Vivo V30 గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే Vivo V30 Pro లాంచ్ కానుంది. ఈలోపు Vivo V30 Pro డివైజ్ గీక్‌బెంచ్ డేటాబేస్ పై లిస్టైంది. ఈ విషయాన్ని MySmartPrice వెబ్‌సైట్ తన కథనంలో వెల్లడించింది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, హెచ్డీఆర్10+, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. సరే, ఓసారి Vivo V30 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo S18 Pro స్పెసిఫికేషన్స్