Home News Vivo: ఫిబ్రవరి 28న థాయిలాండ్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30 సిరీస్

Vivo: ఫిబ్రవరి 28న థాయిలాండ్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30 సిరీస్

Highlights
  • Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ఖరారు
  • ఫిబ్రవరి 28న లాంచ్ అవుతోన్న సిరీస్
  • జీస్ ఆప్టిక్స్ తో వస్తోన్న వీ30 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వచ్చే నెల భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. తాజాగా వివో సంస్థ Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 28న Vivo V30 సిరీస్ థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. జీస్ ఆప్టిక్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వీ30 సిరీస్ లాంచ్ కానుంది. సరే, ఓసారి థాయిలాండ్ లాంచ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30 సిరీస్ లాంచ్ తేదీ

కంపెనీ ప్రకటించిన స్పెసిఫికేషన్స్

Vivo V30 స్పెసిఫికేషన్స్

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్