Home News Vivo V30, V30 Pro ఇండియా లాంచ్ ఖరారు

Vivo V30, V30 Pro ఇండియా లాంచ్ ఖరారు

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో రానున్న Vivo V30, V30 Pro
  • కార్ల్ జీస్ లెన్స్ తో వస్తోన్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నేడు వివో ఇండియా అఫీషియల్ గా ప్రకటన చేసింది. భారత్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు లాంచ్ కాబోతున్నాయని వివో ఇండియా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు కార్ల్ జీస్ లెన్స్ తో వస్తున్నాయి.

Vivo V30 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

Vivo V30 Pro ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)