Home News Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, V30 Pro భారత మార్కెట్ ధర

Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, V30 Pro భారత మార్కెట్ ధర

Highlights
  • మార్చి 7న Vivo V30 సిరీస్ లాంచ్
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన సిరీస్
  • 8జిబి + 256జిబి బేస్ మోడల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 సిరీస్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరూ భారత మార్కెట్ లో ఈ సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. భారత్ లో వివో వీ-సిరీస్ కి ఎంతోమంది అభిమానులున్నారు. మార్చి 7న ఇండియన్ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ఎంట్రీ ఇస్తోంది. ఈలోపు వివో వీ30 సిరీస్ భారత మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V30, Vivo V30 Pro ధరలు (లీక్)

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)