Home News Vivo: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన V30, V30 Pro రిటైల్ పోస్టర్

Vivo: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన V30, V30 Pro రిటైల్ పోస్టర్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Vivo V30, V30 Pro
  • జీస్ ఆప్టిక్స్ తో వస్తోన్న Vivo V30 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో V30, V30 Pro డివైజెస్ ని లాంచ్ చేయనుంది. భారత్ లో వివో వీ-సిరీస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా MySmartPrice వెబ్‌సైట్ Vivo V30 సిరీస్ ఇండియా రిటైల్ పోస్టర్ ని తన కథనం ద్వారా షేర్ చేసింది. పోస్టర్ ద్వారా కొన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30, V30 Pro రిటైల్ పోస్టర్ (లీక్)

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)