Home News Vivo: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30, V30 Pro, లీకైన లాంచ్ టీజర్ పోస్టర్!

Vivo: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30, V30 Pro, లీకైన లాంచ్ టీజర్ పోస్టర్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న వివో వీ30, వీ30 ప్రో
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన లాంచ్ పోస్టర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Vivo V30 సిరీస్ భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. మరో లీక్ ద్వారా Vivo V30 సిరీస్ యొక్క లాంచ్ టీజర్ పోస్టర్ రివీల్ అయ్యింది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ మరియు టీజర్ పోస్టర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V30, Vivo V30 Pro బీఐఎస్ లిస్టింగ్

Vivo V30 Pro సిరీస్ టీజర్ (లీక్)

Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)