Home News Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G

Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo V40 SE 5G, V30 Se, Y200e 5G
  • ఈ ఏడాదిలోనే లాంచ్ కానున్న డివైజెస్
  • తొలుత గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 SE 5G, V30 SE మరియు Y200e 5G అనే మూడు డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించాయి. 91mobiles తొలుత వీటిని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తొలుత గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోవు ఈ హ్యాండ్సెట్స్ తర్వాత భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ల యొక్క గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G గూగుల్ ప్లే లిస్ట్ వివరాలు

 

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్