Home News Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V40 SE 5G

Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V40 SE 5G

Highlights
  • గ్లోబల్‌గా Vivo V40 SE 5G లాంచ్
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్‌గా V40 SE 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ విదేశాల్లో పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 16జిబి ర్యామ్ (8జిబి+8జిబి), 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా Vivo V40 SE 5G ధరను ప్రకటించలేదు. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G స్పెసిఫికేషన్స్