Home News Vivo X Fold 3 Series: లీకైన Vivo X Fold 3, Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్

Vivo X Fold 3 Series: లీకైన Vivo X Fold 3, Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo X Fold 3 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Vivo X Fold 3, X Fold 3 Pro
  • 24GB ర్యామ్ ఆఫర్ చేయనున్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో X Fold 3, X Fold 3 Pro ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇంకా ఈ డివైజెస్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే తొలుత చైనాలో లాంచ్ అయ్యాక, మిగతా మార్కెట్స్ లోకి ఈ ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Vivo X Fold 3, Vivo X Fold 3 Pro ఫోన్ల స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo X Fold 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)