Home News లీకైన Vivo X100 5G లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్

లీకైన Vivo X100 5G లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్

Highlights
  • ఈ ఏడాది ఆఖర్లో Vivo X100 5G లాంచ్ అయ్యే అవకాశం
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • బ్లాక్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభించనున్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇది గత మోడల్ Vivo X90 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోంది. Vivo X100 5G డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Vivo X100 5G మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్, 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. సరే, ఓసారి Vivo X100 5G డివైజ్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Vivo X100 5G లాంచ్ టైమ్‌లైన్

Vivo X100 సిరీస్ తొలుత చైనాలో లాంచ్ కానుందని The Tech Outlook ఒక కథనాన్ని ప్రచురించింది. తర్వాత భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి Vivo X100 సిరీస్ ప్రవేశించనుందని టెక్ ఔట్‌లుక్ తెలిపింది.

Vivo X100 5G స్పెసిఫికేషన్స్ (లీక్)