Home News 200MP టెలీఫోటో లెన్స్ తో వస్తోన్న Vivo X100 Pro+; లీకైన స్పెసిఫికేషన్స్!

200MP టెలీఫోటో లెన్స్ తో వస్తోన్న Vivo X100 Pro+; లీకైన స్పెసిఫికేషన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo X100 సిరీస్
  • తాజాగా లీకైన Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్
  • 200ఎంపి టెలీఫోటో లెన్స్ తో వస్తోన్న డివైజ్

Vivo X90 సిరీస్ ని లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత వివో కంపెనీ తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X100 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా టాప్ మోడల్ Vivo X100 Pro+ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Vivo X100 Pro+ హ్యాండ్సెట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 200ఎంపి టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం. సరే, ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)

Vivo X100 Pro+ గురించి ఇప్పటి వరకు తెలిసినవి