Home News లీకైన Vivo X100 Pro స్పెసిఫికేషన్స్; 100W చార్జింగ్, 1.5k OLED డిస్ప్లేతో వస్తోన్న డివైజ్!

లీకైన Vivo X100 Pro స్పెసిఫికేషన్స్; 100W చార్జింగ్, 1.5k OLED డిస్ప్లేతో వస్తోన్న డివైజ్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo X100 Pro
  • లైనప్ లో రానున్న Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+
  • లేటెస్ట్ లీక్ ద్వారా రివీల్ అయిన Vivo X100 Pro స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో, త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో మూడు మోడల్స్ రానున్నాయి. అవి: Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+. ఇప్పుడు ఒక లీక్ లో Vivo X100 Pro డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఇప్పటి వరకు Vivo X100 సిరీస్ గురించి తెలిసిన వివరాలు ఇవే. రానున్న రోజుల్లో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.