Home News త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X100; BIS సైట్‌లో కనిపించిన డివైజ్!

త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X100; BIS సైట్‌లో కనిపించిన డివైజ్!

Highlights
  • నవంబర్ 13 న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo X100
  • బీఐఎస్ సైట్ పై లిస్ట్ అయిన Vivo X100
  • డైమెన్సిటీ 9300 చిప్‌తో వస్తోన్న డివైజ్

Vivo యొక్క X100 సిరీస్ హోమ్ మార్కెట్ చైనాలో నవంబర్ 13 న లాంచ్ అవుతోందని కంపెనీ ప్రకటించింది. Vivo X100 మరియు Vivo X100 Pro మోడల్స్ ఈ లైనప్ లో రాబోతున్నాయి. అదే సమయంలో ఈ అద్భుతమైన సిరీస్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ వినియోగదారులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే తాజాగా X100 ఫోన్ BIS వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఇండియా లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo X100 BIS లిస్టింగ్

Vivo X100 ధర (లీక్)

Vivo X100 ధర చైనీస్ షాపింగ్ సైట్ JD.comలో వెల్లడైంది. కొత్త మొబైల్‌ను CNY 3,999 అంటే సుమారు రూ. 46,200కి లాంచ్ చేయవచ్చని చెప్పబడింది. ఈ ధర ఫోన్ యొక్క 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ కోసం ఇవ్వబడింది. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేసే సమయంలో దీని ధర ఎంత ఉంటుందో చూడాలి.

Vivo X100 స్పెసిఫికేషన్స్ (అంచనా)