Home News నవంబర్ 13 న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo X100 సిరీస్

నవంబర్ 13 న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo X100 సిరీస్

Highlights
  • నవంబర్ 13 న ఎంట్రీ ఇవ్వనున్న Vivo X100 సిరీస్
  • అధికారికంగా ప్రకటించిన వివో కంపెనీ
  • డైమెన్సిటీ 9300 చిప్‌తో వస్తోన్న Vivo X100 సిరీస్

Vivo X100 సిరీస్ లాంచ్ తేదీని Vivo ఈరోజు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, Vivo X100 సిరీస్ నవంబర్ 13న చైనాలో లాంచ్ అవుతుంది. అలాగే X100 సిరీస్ తో పాటు Vivo Watch 3ని కూడా లాంచ్ కానుంది. రాబోయే Vivo X100 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉండే అవకాశం ఉంది. అవి: X100, Vivo X100 Pro మరియు X100 Pro+. లీక్స్ మరియు ఇతర సర్టిఫికేషన్ సైట్స్ ద్వారా వెల్లడైన వివరాలను తెలుసుకుందాం పదండి.

డైమెన్సిటీ 9300 చిప్‌తో వస్తోన్న Vivo X100

Vivo X100 Pro స్పెసిఫికేషన్స్