Home News లీకైన Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్; జనవరి 4న భారత్‌లో లాంచ్!

లీకైన Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్; జనవరి 4న భారత్‌లో లాంచ్!

Highlights
  • జనవరి 4న లాంచ్ కానున్న Vivo X100 సిరీస్
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో వస్తోన్న లైనప్
  • లీకైన Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. జనవరి 4 వ తేదీన భారత్ లో Vivo X100 సిరీస్ ఎంట్రీ ఇస్తుందని వివో కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. Gizmochina వెబ్‌సైట్ Vivo X100 సిరీస్ యొక్క మార్కెట్ ఆపరేటింగ్ ప్రైస్ లీక్ వివరాలు తన కథనంలో తెలిపింది. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo X100 సిరీస్ మార్కెట్ ఆపరేటింగ్ ధర (లీక్)

Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)