Home News గ్లోబల్‌గా లాంచైన Vivo X100, Vivo X100 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

గ్లోబల్‌గా లాంచైన Vivo X100, Vivo X100 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • Vivo X100 సిరీస్ గ్లోబల్ లాంచ్ ప్రకటన
  • మార్కెట్ లభ్యతపై ఇంకా రాని స్పష్టత
  • త్వరలో భారత మార్కెట్ లో లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ మార్కెట్ లో X100 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ వచ్చాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. తాజాగా గ్లోబల్ ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఏయే మార్కెట్స్ లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయో ఇంకా తెలియదు. లైనప్ లో వచ్చిన Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ అందించారు. సరే, ఓసారి ఈ రెండు ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo X100, Vivo X100 Pro ధరలు

Vivo X100, X100 Pro స్పెసిఫికేషన్స్