Home News Dimensity 9300 చిప్, 100X జూమ్ ఫీచర్‌తో చైనాలో లాంచైన Vivo X100, Vivo X100 Pro

Dimensity 9300 చిప్, 100X జూమ్ ఫీచర్‌తో చైనాలో లాంచైన Vivo X100, Vivo X100 Pro

Highlights
  • చైనాలో లాంచైన Vivo X100 సిరీస్
  • Vivo X100 సిరీస్ ప్రారంభ ధర CNY 3,999
  • వచ్చే ఏడాది భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ ల్యాండ్ చైనాలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100 మరియు Vivo X100 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Vivo X100 సిరీస్ Xiaomi 14 సిరీస్ తో పోటీ పడనుంది. ఇకపోతే Vivo X100 సిరీస్ 2024 లో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100 ధర

Vivo X100 Pro ధర

Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్