Home News Vivo X90 Pro ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి!

Vivo X90 Pro ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి!

Highlights
  • Vivo X90 Pro పై రూ.10,000 తగ్గింపు
  • ప్రస్తుతం Vivo X90 Pro ధర రూ.74,999
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo ఈ ఏడాది ఏప్రిల్ లో X90 సిరీస్ ని లాంచ్ చేసింది. Vivo X90 సిరీస్ 6.78-ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 9200 చిప్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఐపీ68 రేటింగ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. Vivo X90 లైనప్ లో Vivo X90, Vivo X90 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా Vivo X90 Pro డివైజ్ ధరను కంపెనీ తగ్గించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo X90 Pro ధర తగ్గింపు

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్