Home News Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, గీక్‌బెంచ్‌పై లిస్టైన డివైజ్

Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, గీక్‌బెంచ్‌పై లిస్టైన డివైజ్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y03
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • హీలియో జీ85 చిప్సెట్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతోంది. Vivo Y03 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా, Vivo Y03 బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. తక్కువ ధరలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి Vivo Y03 యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y03 గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo Y03 స్పెసిఫికేషన్స్ (అంచనా)