Home News అక్టోబర్ 27న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo Y100 5G; టీజర్ విడుదల చేసిన కంపెనీ!

అక్టోబర్ 27న చైనాలో లాంచ్ అవుతోన్న Vivo Y100 5G; టీజర్ విడుదల చేసిన కంపెనీ!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 5G
  • టీజర్ విడుదల చేసిన వివో కంపెనీ
  • డ్యూయల్ టెక్షర్ కలర్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y100 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన టీజర్ ఇమేజ్ ని వివో సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దాని ప్రకారం, Vivo Y100 5G ఫోన్ అక్టోబర్ 27 న లాంచ్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Vivo Y100 5G డివైజ్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్, డిజైన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y100 5G లాంచ్ తేదీ

Vivo Y100 5G డిజైన్

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్ (భారత్)