Home News 512GB స్టోరేజీ, 12GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo Y100i 5G

512GB స్టోరేజీ, 12GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo Y100i 5G

Highlights
  • చైనాలో లాంచైన Vivo Y100i 5G
  • 512జిబి స్టోరేజీతో వచ్చిన డివైజ్
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y100i 5G పేరుతో ఈ డివైజ్ చైనీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Vivo Y100i 5G డివైజ్ తక్కువ ధరలో 512జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తున్న డివైజ్ అని చెప్పవచ్చు. ఇంకా ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y100i 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y100i 5G స్పెసిఫికేషన్స్

Vivo Y100i 5G ధర, లభ్యత

Vivo Y100i 5G డివైజ్ బ్లూ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను చైనాలో 1599 యువాన్లు (సుమారు రూ.18,360) గా నిర్ణయించారు. నవంబర్ 28 నుంచి ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.