Home News Snapdragon 6 Gen 1 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y100i Power

Snapdragon 6 Gen 1 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y100i Power

Highlights
  • చైనాలో లాంచైన Vivo Y100i Power
  • 6,000mAh బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Vivo Y100i Power ధర 2,099 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Y100 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y100i Power పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y100i Power డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y100i Power ధర, కలర్ ఆప్షన్స్

Vivo Y100i Power స్పెసిఫికేషన్స్