Home News Vivo: 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo Y100t 5G

Vivo: 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo Y100t 5G

Highlights
  • చైనాలో లాంచైన Vivo Y100t 5G
  • డైమెన్సిటీ 8200 చిప్‌తో వచ్చిన డివైజ్
  • ఇంకా ఖరారు కాని Vivo Y100t 5G ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనీస్ మార్కెట్ లో Y100t 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కంటే ముందు Y100, Y100i ఫోన్లు చైనాలో లాంచ్ చేసింది. రెండు ఫోన్లు కూడా గతేడాది మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా Vivo Y100t 5G డివైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Vivo Y100t 5G ధర

Vivo Y100t 5G స్పెసిఫికేషన్స్