Home News తక్కువ ధరతో లాంచ్ కానున్న Vivo Y17s, లీకైన స్పెసిఫికేషన్స్!

తక్కువ ధరతో లాంచ్ కానున్న Vivo Y17s, లీకైన స్పెసిఫికేషన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y17s
  • తాజాగా లీకైన Vivo Y17s స్పెసిఫికేషన్స్
  • 5000mAh బ్యాటరీతో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y17s డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. తాజాగా Vivo Y17s డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ధర రూ.10,000 వద్ద ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y17s లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్)

వివో సంస్థ నుంచి Vivo Y17s లాంచ్ కి సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. కానీ, ఫోన్ అఫీషియల్ లాంచ్ తేదీ ప్రకటన త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. Tech Outlook వెబ్‌సైట్ తాజాగా Vivo Y17s డివైజ్ యొక్క స్పెక్‌షీట్ ని రివీల్ చేసింది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ ధర రూ.10,000 వద్ద ఉంటుందట. అంటే ఇండియన్ యూజర్లకు మరొక బడ్జెట్ ఆప్షన్ దొరికినట్లే.

Vivo Y17s స్పెసిఫికేషన్స్ (లీక్)