Home News లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200 ఇండియా ధర, ఆఫర్స్

లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200 ఇండియా ధర, ఆఫర్స్

Highlights
  • అక్టోబర్ 23 న లాంచ్ అవుతోన్న Vivo Y200
  • ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం
  • ఆరా లైట్ ఓఐఎస్ పొట్రెయిట్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y200 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆరా లైట్ ఓఐఎస్ పొట్రెయిట్ ప్రధాన ఫీచర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ భారత మార్కెట్ ధర, ఆఫర్స్ వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y200 లాంచ్ ఆఫర్స్

Vivo Y200 స్పెసిఫికేషన్స్