Home News దసరాకి ముందే మొదలుకానున్న Vivo Y200 5G సేల్; లాంచ్‌కి ముందు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

దసరాకి ముందే మొదలుకానున్న Vivo Y200 5G సేల్; లాంచ్‌కి ముందు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200 5G
  • ఆఫ్‌లైన్ మార్కెట్ లో అక్టోబర్ 3వ వారం నుంచి సేల్
  • డెజర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఓ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y200 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. వివో లవర్స్ ఈ డివైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా 91మొబైల్స్ కి రిటైల్ వర్గాల నుంచి Vivo Y200 5G సేల్ తేదీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G లాంచ్ మరియు సేల్ వివరాలు

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్ (రిటైల్ సోర్స్)