Home News అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన Vivo Y200 లాంచ్ తేదీ; అక్టోబర్ 23న లాంచ్!

అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన Vivo Y200 లాంచ్ తేదీ; అక్టోబర్ 23న లాంచ్!

Highlights
  • అక్టోబర్ 23న భారత్ లో లాంచ్ అవుతోన్న Vivo Y200
  • 120Hz అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • Vivo Y200 ప్రారంభ ధర రూ.24,000 లోపు ఉండే చాన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో Vivo Y200 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఎంట్రీ ఇవ్వనుంది. కాగా, కంపెనీ అధికారికంగా Vivo Y200 లాంచ్ తేదీని ప్రకటించింది. Vivo Y200 డివైజ్ అక్టోబర్ 23 వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 5జీ కనెక్టివిటీతో Vivo Y200 మార్కెట్ లోకి వస్తోంది. సరే, ఓసారి Vivo Y200 పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo Y200 లాంచ్ తేదీ ఖరారు

Vivo Y200 డివైజ్ అధికారికంగా భారత్ లో అక్టోబర్ 23 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని వివో సంస్థ ఖరారు చేసింది. Vivo Y200 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y200 స్పెసిఫికేషన్స్