Home News Vivo: లీకైన Vivo Y200e 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన ఫీచర్లు

Vivo: లీకైన Vivo Y200e 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన ఫీచర్లు

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • ఫిబ్రవరి ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 తో రానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200e అనే పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ లో V2336 అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఇప్పుడు 91mobiles ఈ ఫోన్ కి సంబంధించి ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Vivo Y200e 5G వివరాలు (లీక్)

Vivo Y200e 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)