Home News Vivo Y200e 5G ఇండియా లాంచ్‌ని టీజ్ చేసిన వివో, వివరాలు తెలుసుకోండి!

Vivo Y200e 5G ఇండియా లాంచ్‌ని టీజ్ చేసిన వివో, వివరాలు తెలుసుకోండి!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • ఇకోఫైబర్ లెదర్ తో వస్తోన్న ఫోన్
  • రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Y200e 5G అనే స్మార్ట్‌ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. వివో ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు వివో Vivo Y200e 5G లాంచ్ టీజర్ ను షేర్ చేసింది. దీంతో అతి త్వరలో లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. Vivo Y200e 5G డివైజ్ ఇకో ఫైబర్ లెదర్, 3డీ ఎంబాస్డ్ లైన్ టెక్షర్ తో కూడిన బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. సరే, ఓసారి టీజర్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G టీజర్ వివరాలు

Vivo Y200e 5G ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ద్వారా తెలుస్తోంది.

టిప్‌స్టర్ ద్వారా Vivo Y200e 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.