Home News Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200e 5G ధర

Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200e 5G ధర

Highlights
  • ఫిబ్రవరి 22న Vivo Y200e 5G లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా లీకైన Vivo Y200e 5G ధర
  • Vivo Y200e 5G ధర రూ.19,999 ఉంటుందని అంచనా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y200e 5G అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 22న లాంచ్ అవ్వనుందని కొన్ని రోజుల క్రితం ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా Vivo Y200e 5G యొక్క ధరకి సంబంధించి 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. దాని ప్రకారం, Vivo Y200e 5G ధర భారతీయ మార్కెట్ లో రూ.19,999 ఉంటుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G ధర వివరాలు

Vivo Y200e 5G స్పెసిఫికేషన్స్