Home News స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Vivo Y22T

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Vivo Y22T

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y22T
  • గీక్ బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Vivo త్వరలో ఓ కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y22T పేరుతో వచ్చే ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్‌బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. Vivo Y22T లిస్టింగ్ ద్వారా కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y22T గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo Y22T స్పెసిఫికేషన్స్ (అంచనా)