Home News Vivo Y28 5G: రూ.13,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై28 5జీ

Vivo Y28 5G: రూ.13,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై28 5జీ

Highlights
  • భారత్‌లో లాంచైన Vivo Y28 5G
  • Vivo Y28 5G ప్రారంభ ధర రూ.13,999
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo Y28 5G ఫోన్ ని లాంచ్ చేసింది. చవక ధరలో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. కేవలం రూ.13,999 ధరతో ఈ ఫోన్ లభించనుంది. రోజుకి రూ.31 చెల్లించి Vivo Y28 5G ని సొంతం చేసుకోవచ్చని వివో సంస్థ వెల్లడించింది. దానికి సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ నుంచి Vivo Y28 5G లాంచ్‌కి సంబంధించిన వివరాలు 91mobiles కి అందాయి.

Vivo Y28 5G ధర, ఆఫర్లు

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్