Home News 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y36 5G

50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo Y36 5G

Highlights
  • ఇండోనేషియాలో లాంచైన Vivo Y36 5G
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • రివీలైన ఇండియన్ రిటైల్ బాక్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo Y36 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇండోనేషియన్ మార్కెట్ లోకి ఈ డివైజ్ ప్రవేశించింది. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. ఇంకా భారత మార్కెట్ లాంచ్ పై కంపెనీ నుంచి ప్రకటన రాలేదు. ఈలోపు, ఇండియన్ రిటైల్ బాక్స్ ని 91మొబైల్స్ గుర్తించింది. దీంతో కొన్ని రోజుల్లోనే Vivo Y36 5G భారత్ లో విడుదలవ్వనుందని అర్థమవుతోంది. సరే, ఓసారి Vivo Y36 5G యొక్క గ్లోబల్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y36 5G ధర

Vivo Y36 5G ఇండియన్ రిటైల్ బాక్స్

Vivo Y36 5G యొక్క ఇండియన్ రిటైల్ బాక్స్ రివీల్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది. భారత్ లో Vivo Y36 5G ధర రూ.15,000 వద్ద ఉంటుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఇండియా లాంచ్ కి సంబంధించి వివో నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Vivo Y36 5G స్పెసిఫికేషన్స్