Home News MediaTek Dimensity 6020 చిప్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36i

MediaTek Dimensity 6020 చిప్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36i

Highlights
  • చైనాలో లాంచైన Vivo Y36i
  • 13ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చిన డివైజ్
  • చైనాలో Vivo Y36i ధర 1,199 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo Y36i డివైజ్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఫోన్ చక్కటి లుక్స్ కలిగి ఎన్నో పవర్ఫుల్ ఫీచర్స్ కలిగి ఉంది. Vivo Y36i డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి వర్చువల్ ర్యామ్ పవర్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y36i యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y36i ధర

Vivo Y36i స్పెసిఫికేషన్స్