Home News 50MP కెమెరా, 12GB ర్యామ్ తో చైనాలో లాంచైన Vivo Y77t

50MP కెమెరా, 12GB ర్యామ్ తో చైనాలో లాంచైన Vivo Y77t

Highlights
  • చైనాలో లాంచైన Vivo Y77t
  • డైమెన్సిటీ 7020 చిప్ తో వచ్చిన డివైజ్
  • మూడు రంగుల్లో లభించనున్న Vivo Y77t

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ని విస్తరిస్తూ పోతోంది. ఇటీవలె కంపెనీ Vivo Y78+ (T1) అనే డివైజ్ ని లాంచ్ చేసింది. తాజాగా వివో Vivo Y77t అనే మరో ఫోన్ ని తీసుకొచ్చింది. చైనా మార్కెట్ లో ఈ డివైజ్ 3 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ఉంటాయి. సరే, ఇతర స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

Vivo Y77t ధర, లభ్యత

Vivo Y77t స్పెసిఫికేషన్స్