Home News 3 కొత్త రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసిన Vodafone Idea; వివరాలు తెలుసుకోండి!

3 కొత్త రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసిన Vodafone Idea; వివరాలు తెలుసుకోండి!

Highlights
  • కొత్త ప్లాన్స్ లాంచ్ చేసిన వొడాఫోన్ ఐడియా
  • ప్లాన్ల ధరలు: రూ.17, రూ.57, రూ.1999
  • ప్లాన్స్ ద్వారా లభించనున్న డేటా, వ్యాలిడిటీ ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా సంస్థ కొత్తగా 3 రీచార్జ్ ప్లాన్స్ ని తన కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. కంపెనీ రూ.17, రూ.57, రూ.1,999 ప్లాన్స్ ని పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ ద్వారా యూజర్లకు అపరిమిత నైట్ డేటా, కాలింగ్ మరియు సుదీర్ఘ వ్యాలిడిటీ లభించనుంది. వొడాఫోన్ ఐడియా కంపెనీ ఈ ప్లాన్స్ ని తన వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. సరే, ఈ ప్లాన్స్ ద్వారా లభించే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

Vi రూ.17 మరియు రూ.57 ప్రీపెయిడ్ ప్లాన్స్

వీఐ రూ.17 ప్లాన్:

వీఐ రూ.57 ప్లాన్

వొడాఫోన్ ఐడియా రూ.1,999 ప్లాన్

దీంతో పాటు, కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన రూ.549 ప్లాన్ ని వెబ్ సైట్ నుంచి తొలగించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 180 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డేటా లభిస్తుంది. అంతేకాదు, రూ.549 టాక్ టైమ్ కూడా లభిస్తుంది. ఈ టాక్ టైమ్ ద్వారా కస్టమర్లు సెకనుకి 2.5 పైసలు వెచ్చించి కాల్స్ చేసుకోవచ్చు.