Home News Xiaomi: భారత్‌లో లాంచ్ కానున్న Xiaomi 14 Civi

Xiaomi: భారత్‌లో లాంచ్ కానున్న Xiaomi 14 Civi

Highlights
  • ఇండియాకి వస్తోన్న Xiaomi 14 Civi
  • Xiaomi Civi 4 Pro కి రీబ్రాండ్ వర్షన్
  • ఇప్పటికే చైనాలో లాంచైన Civi 4 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె తన సొంత మార్కెట్ లో Xiaomi Civi 4 Pro అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కాదనే అంతా భావించారు. కానీ, త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే భారత్ లో Xiaomi 14 Civi అనే పేరుతో Civi 4 Pro లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Xiaomi 14 Civi ఇండియా లాంచ్

Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని Gizmochina వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలిపింది. త్వరలోనే Xiaomi 14 Civi డివైజ్ యొక్క ఇండియా లాంచ్ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చైనాలో లాంచైన Xiaomi Civi 4 Pro డివైజ్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Xiaomi Civi 4 Pro స్పెసిఫికేషన్స్