Home News MWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14?

MWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14?

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 14
  • MWC 2024 ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Xiaomi 14

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఈ ఏడాది అక్టోబర్ నెలలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ఈ సిరీస్ కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ తరుణంలో, యూజర్లు Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం 91మొబైల్స్ కి అందింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

MWC 2024 లో అనౌన్స్ కానున్న Xiaomi 14

Xiaomi 14 స్పెసిఫికేషన్స్