Home News Xiaomi: మార్చి 7న భారత్‌లో లాంచ్ అవుతోన్న Xiaomi 14

Xiaomi: మార్చి 7న భారత్‌లో లాంచ్ అవుతోన్న Xiaomi 14

Highlights
  • Xiaomi 14 భారత లాంచ్ తేదీ ఖరారు
  • అధికారికంగా ప్రకటన చేసిన షావోమి
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 14 ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా షావోమి Xiaomi 14 భారత లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది. మార్చి 7 వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. సరే, ఓసారి లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 లాంచ్ తేదీ

Xiaomi 14 భారత మార్కెట్ ధర (అంచనా)

Xiaomi 14 స్పెసిఫికేషన్స్ (చైనా)