Home News Xiaomi 14 Pro: రెండర్స్ ద్వారా రివీలైన షావోమి 14 ప్రో డిజైన్!

Xiaomi 14 Pro: రెండర్స్ ద్వారా రివీలైన షావోమి 14 ప్రో డిజైన్!

Highlights
  • వచ్చే నెల Xiaomi 14 Pro లాంచ్ అవుతుందని అంచనా
  • తాజాగా లీకైన డిజైన్ రెండర్స్
  • రివీలైన డిజైన్, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro, Xiaomi 14 Ultra ఫోన్లు రానున్నాయి. తాజాగా Xiaomi 14 Pro డివైజ్ యొక్క హై-క్వాలిటీ 5కే రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియో లీక్ అయ్యాయి. వీటి ద్వారా Xiaomi 14 Pro డివైజ్ అన్ని యాంగిల్స్ లో ఎలా ఉంటుందో తెలిసిపోయింది. టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్ట్‌ఆఫర్ (OnLeaks) ద్వారా ఈ రెండర్స్, వీడియో లీక్ అయ్యాయి.

Xiaomi 14 Pro డిజైన్ వివరాలు

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)