Home News Xiaomi: గీక్‌బెంచ్‌పై లిస్టైన Xiaomi 14 Ultra, ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం!

Xiaomi: గీక్‌బెంచ్‌పై లిస్టైన Xiaomi 14 Ultra, ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14 Ultra
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో Xiaomi 14 Ultra డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మోడల్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఇకపోతే, Xiaomi 14 సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. ఇంకా భారత్ సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ కాలేదు. సరే, ఓసారి Xiaomi 14 Ultra యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra గీక్‌బెంచ్ లిస్టింగ్

Xiaomi 14 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)